ఏపీకి తుపాను ముప్పు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఈదురుగాలులు వీచే సూచనలు ఉండటంతో అధికార యంత్రాంగం హైఅలర్ట్‌లో ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. సోమవారం…

Weather Report: రైతన్నలకు బిగ్‌ రిలీఫ్.. రాబోయే రెండ్రోజులు తెలుగురాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

తెలుగురాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. ఓ వైపు ఏపీ, తెలంగాణ నుంచి నైరుతి నిష్క్రమణ, మరోవైపు ఈశాన్య రుతువపనాల రాకకు అనుకూల పరిస్థితుల ప్రభావంతో…

తెలంగాణలో విదేశీ మద్యం ధరల పెంపు.. 352 బ్రాండ్లపై ప్రభావం

తెలంగాణలో 352 విదేశీ మద్యం బ్రాండ్ల ధరలను పెంచుతూ టీజీబీసీఎల్‌ (TGBC​L) సర్క్యులర్‌ జారీ చేసింది. పెరిగిన ధరలు సుమారు 6 శాతం వరకు ఉన్నట్లు సమాచారం.…

హైటెక్‌ సిటీ సమీపంలో ప్రభుత్వ భూమిపై కన్ను.. రూ.300 కోట్ల విలువైన స్థలంలో రాత్రికి రాత్రే ప్రహరీ..!

హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ సమీపంలోని ఖానామెట్‌లో సుమారు రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉందన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ భూమి…

Railways Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో భారీగా ఉద్యోగాలు.. ఆ రోజే లాస్ట్‌ డేట్‌!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదరుచూసే వారికి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రైల్వేశాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో గూడ్స్ ట్రైన్…

ఆత్మకూరులో రూ.8.91 కోట్లతో నాలుగు లేన్ల రహదారి అభివృద్ధి

మంగళగిరి, ఆంధ్రప్రభ: గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. ఆత్మకూరు ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం…

‘భోగాపురం’ పనులతో.. పరిసర గ్రామాలకు దారి కష్టాలు.. తక్షణమే మరమ్మతు చేయాలని జీఎంఆర్‌కు కలెక్టర్ ఆదేశం

అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్టు నిర్మాణ పనుల కారణంగా పరిసర గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విమానాశ్రయం నిర్మాణ సమయంలో స్థానిక గ్రామాలకు వెళ్లే రహదారులు…

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో ఐకానిక్ కేబుల్ బ్రిడ్జిలు.. ఈ రెండు చోట్ల నిర్మాణం, ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ORR) ప్రాజెక్టుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై రెండు ఐకానిక్‌ కేబుల్‌…

ఫ్యాటీ లివర్‌ సమస్యకు మేలు చేసే ఆకుకూరలు ఇవే.. ఇంట్లోనే సులభంగా పెంచుకోవచ్చు!

లివర్‌ ఆరోగ్యంగా ఉంటేనే శరీరంలోని అనేక కీలక విధులు సక్రమంగా సాగుతాయి. అయితే అధిక కొవ్వు ఉన్న ఆహారం, ప్రాసెస్‌డ్‌ ఫుడ్స్‌ ఎక్కువగా తీసుకోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి…

రోడ్డెక్కనున్న 3000 కొత్త ఆర్టీసీ బస్సులు.. త్వరలోనే 750 ఈ-బస్సులు రాబోతున్నాయ్

ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించే లక్ష్యంతో ఆర్టీసీ కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. వచ్చే ఏడాదిలోగా 3,000 సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం…

కుంకుమపువ్వుతో ఎన్నో ప్రయోజనాలు.. మహిళలు, చిన్న పిల్లలకు ఎంత మేలు చేస్తుందో తెలుసా?

కుంకుమపువ్వు అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది దాని ఆకర్షణీయమైన రంగు, ప్రత్యేకమైన సువాసన. అందుకే దీనిని స్వీట్లు, పాలు వంటి వివిధ వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. అయితే కుంకుమపువ్వు…