దేశవ్యాప్తంగా త్వరలో అనర్హుల రేషన్ కార్డుల ఏరివేత.. కేంద్రం రంగం సిద్ధం

దేశవ్యాప్తంగా అనర్హుల రేషన్ కార్డుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన (పీఎంజీకేఏవై) లో భారీగా అనర్హులు ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. కారు, ఏసీ, ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారు కూడా ఉచిత రేషన్ ద్వారా లబ్ధి…

పుడ్ అధికారుల తనిఖీలు.. అసెంబ్లీ‌లోని ఎమ్మెల్యేల క్యాంటీన్ కిచెన్‌లో బొద్దింకలు

పుడ్ అధికారుల తనిఖీలు.. అసెంబ్లీ‌లోని ఎమ్మెల్యేల క్యాంటీన్ కిచెన్‌లో బొద్దింకలు

సాధారణంగా స్టార్ హోటళ్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో కఠినమైన ప్రమాణాలు పాటిస్తారని భావిస్తాం. కానీ బెంగళూరులోని కొన్ని ప్రముఖ త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లలో…

NEET Free Coaching: విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్.. నీట్ ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు ఇలా అప్లై చేసుకోండి..

డాక్టర్‌ కావాలనే కలను సాకారం చేసుకోవాలనుకునే పేద, మధ్యతరగతి విద్యార్థులకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TGSWREIS) శుభవార్త చెప్పింది. NEET–2027 కోసం ఉచిత…

జమ్మూ కాశ్మీర్ సంచలన నిర్ణయం.. వీరమరణం పొందిన పోలీసులకు రూ.12 లక్షలు, సైనికులకు రూ.25 లక్షల పరిహారం!

జమ్మూ కాశ్మీర్ సంచలన నిర్ణయం.. వీరమరణం పొందిన పోలీసులకు రూ.12 లక్షలు, సైనికులకు రూ.25 లక్షల పరిహారం!

ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో ప్రాణాలు కోల్పోయే భద్రతా సిబ్బంది కుటుంబాలకు మరింత ఆర్థిక భరోసా కల్పించేలా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా…

రూ.500 లంచాన్ని తప్పుబట్టిన ఐపీఎస్ అధికారి.. ఇప్పుడు రూ.1 కోటి లంచం కేసులో బుక్కయ్యాడు!

రూ.500 లంచాన్ని తప్పుబట్టిన ఐపీఎస్ అధికారి.. ఇప్పుడు రూ.1 కోటి లంచం కేసులో బుక్కయ్యాడు!

“రూ.500 లంచం ఇవ్వడానికే నా మనసు అంగీకరించలేదు” అంటూ యూపీఎస్సీ ఇంటర్వ్యూలో అవినీతిపై ఆవేదన వ్యక్తం చేసిన ఓ అధికారి.. ఉద్యోగంలో చేరిన తర్వాత మాత్రం ఏకంగా…

EPFO: మీరు ఉద్యోగులా..? పీఎఫ్‌లో ఈ కొత్త రూల్స్‌ మీకు తెలుసా?

EPFO: ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ప్రారంభం అయి.. దాదాపు 30 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఇప్పటికీ కనీస పెన్షన్ కేవలం వేయి రూపాయిలుగానే ఉండటం న్యాయమేనా?…

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో నేడు దంచికొట్టనున్న వానలు..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో నేడు దంచికొట్టనున్న వానలు..

వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు…

అమరావతికి ‘సిగ్నేచర్’ గేట్‌వే.. కృష్ణానదిపై అద్భుత నిర్మాణం.. దీని ప్రత్యేకతలు ఇవే.

అమరావతికి ‘సిగ్నేచర్’ గేట్‌వే.. కృష్ణానదిపై అద్భుత నిర్మాణం.. దీని ప్రత్యేకతలు ఇవే.

ఏపీ రాజధాని అమరావతి రూపురేఖలను మార్చే మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన సుమారు 1.10 కిలోమీటర్ల పొడవుతో…

శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు.. వైసీపీ అధినేత జగన్ నిర్ణయం

శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు.. వైసీపీ అధినేత జగన్ నిర్ణయం

ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు పేరును వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారు. బుధవారం తాడేపల్లిలోని…

ప్రపంచంలో యాడా లేని సరుకు మన ఏపీలోనే.. ఆ చేవ, దాని ధర వేరే లెవల్

ప్రపంచంలో యాడా లేని సరుకు మన ఏపీలోనే.. ఆ చేవ, దాని ధర వేరే లెవల్..

ప్రపంచంలోనే అరుదైన వృక్ష జాతుల్లో ఎర్రచందనం ఒకటి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమల్లో, ముఖ్యంగా శేషాచలం అడవుల్లో ఇది సహజసిద్ధంగా పెరుగుతుంది. ఇక్కడి నేల, వాతావరణ పరిస్థితులు ఎర్రచందనం…

పార్లమెంట్‌ను కుదిపేసిన బీజేపీ ఎంపీ ‘లుంగీవాలా వ్యాఖ్యలు’.. దక్షిణాది సభ్యుడిపై అనుచిత భాష

పార్లమెంట్‌ను కుదిపేసిన బీజేపీ ఎంపీ ‘లుంగీవాలా వ్యాఖ్యలు’.. దక్షిణాది సభ్యుడిపై అనుచిత భాష

రాజ్యసభలో ఓ దక్షిణాది ఎంపీ ప్రసంగిస్తున్న సమయంలో మహిళా ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వివాదానికి దారితీశాయి. కేరళకు చెందిన సీపీఎం ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌…