ఉసిరి.. ఆరోగ్యానికి వరం! ఇలా రోజూ తీసుకుంటే పొందే అద్భుత ప్రయోజనాలు ఇవే..!
ఆయుర్వేదంలో ఉసిరికాయకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు కలిగిన ఉసిరిని పోషకాలతో కూడిన ఆహారంగా పరిగణిస్తారు. పరిమాణంలో చిన్నదిగా కనిపించినా, సమతుల్య…
