శివుడికి ప్రీతికరమైన మారేడు ఆకులు.. పరగడుపున నాలుగు నమిలితే ఏమవుతుందో తెలుసా?
మారేడు (బిల్వం) చెట్టుకు మన సంప్రదాయాల్లో ప్రత్యేకమైన పవిత్రత ఉంది. సాధారణంగా మారేడు ఆకులను శివపూజలో వినియోగించడమే చాలామందికి తెలుసు. అయితే ఆయుర్వేదంలోనూ మారేడు ఆకులను సంప్రదాయంగా…
