రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి మొత్తం 7,437 పోస్టుల భర్తీకి నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా సివిల్...
Insurance Claim Rules: సివిల్ కేసులలో కొన్ని ఆధారాల ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, కనీసం కొంత సాక్ష్యం అవసరం. ఎటువంటి సాక్ష్యం లేకుండా ఊహాగానాల ఆధారంగా పరిహారం మంజూరు చేయలేరు. మోటార్ వాహనాల...
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసి, ఆయనపై మరిన్ని...
IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్ క్యాంపస్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పుల్లగురం దీపక్ రెడ్డి (36) తన నివాస క్వార్టర్స్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడం...
మధ్యప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ని షాజాపూర్ జిల్లాలో సంచలనం రేపిన ఓ వివాహ మోసం వెలుగులోకి వచ్చింది. పెళ్లి జరిగిన 25 రోజుల తర్వాత తమ కోడలు ట్రాన్స్‌జెండర్ అని...