కేవలం 3 రోజుల్లోనే కొత్తిమీర మొలకెత్తేలా చేయాలా? ఈ సింపుల్ ట్రిక్తో ఇంట్లోనే ఈజీగా పెంచండి!
వంటింట్లో ప్రతిరోజూ ఉపయోగించే ఆకుకూరల్లో కొత్తిమీరకు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే చాలామంది బాల్కనీ, టెర్రస్ లేదా ఇంటి ఆవరణలోని కుండీల్లోనే తాజా కొత్తిమీరను పెంచుకోవాలని అనుకుంటారు.…
