Tag: #ElectionCounting

Vijayawada: గొల్లపూడి ఎంపీటీసీ సెగ్మెంట్-3లో నిలిచిన ఓట్ల లెక్కింపు.. బ్యాలెట్ పేపర్లపై అనుమానాలు!

విజయవాడలోని గొల్లపూడి ఎంపీటీసీ సెగ్మెంట్-3లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యలో నిలిచిపోయింది. కౌంటింగ్ సమయంలో బ్యాలెట్ పేపర్లపై అనుమానాలు వ్యక్తం కావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.…

Anantapur Counting: విద్యుత్ అంతరాయంతో చీకట్లోనే ఓట్ల లెక్కింపు!

అనంతపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్న వేళ పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో కొన్ని కౌంటింగ్ కేంద్రాల్లో…

Palnadu: బ్యాలెట్ బాక్సుల్లో గ్రామ సమస్యల స్లిప్పులు.. కంకణాలపల్లిలో ఆసక్తికర ఘటన!

పల్నాడు జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి గ్రామంలో ఓటర్లు తమ సమస్యలను అధికారుల దృష్టికి…

Anantapur, Kurnool: కౌంటింగ్ కేంద్రాల వద్ద తీవ్ర ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జి!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కౌంటింగ్ ఏజెంట్లుగా రాజకీయ నాయకులు,…

AP ZPTC & MPTC Election Results: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. పలు స్థానాల్లో టీడీపీ ఆధిక్యం!

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ZPTC, MPTC ఎన్నికల ఓట్ల లెక్కింపు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్‌లో పలు ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో నిలుస్తున్నారు.…

Pamphlets Along With Ballots: ఓట్లతోపాటు పాంప్లెట్లు వేసిన గ్రామస్తులు.. ‘మా ఊరిని కాపాడండి’ అంటూ వినూత్న నిరసన!

స్థానిక ఎన్నికల కౌంటింగ్ వేళ పల్నాడు జిల్లాలో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. సత్తెనపల్లి మండలం కంకణాలపల్లిలో ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో…

Narasaraopet Counting: బ్యాలెట్ బాక్సుల్లో కరపత్రాలు.. గ్రామ సమస్యలపై ఓటర్ల వినూత్న నిరసన!

పల్నాడు జిల్లాలోని నరసరావుపేట కౌంటింగ్ కేంద్రంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. AM రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ కౌంటింగ్ కేంద్రంలోని బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లతో పాటు కరపత్రాలు కూడా…

AP ZPTC, MPTC Elections: జగ్గయ్యపేటలో టీడీపీ అభ్యర్థి ఆధిక్యం!

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఆయన 73 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు.…

Alur: కౌంటింగ్ కేంద్రం వద్ద హైటెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు!

కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కౌంటింగ్ కేంద్రం వద్ద ఒక్కసారిగా పరిస్థితులు వేడెక్కడంతో అధికారులు…

AP Politics: పరిషత్ ఎన్నికల కౌంటింగ్ వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్‌సీపీ నేతలకు హౌస్ అరెస్టులు!

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పలు జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేసినట్లు ఆ పార్టీ…