Tag: #GaneshVisarjan

Hyderabad: వినాయక నిమజ్జనం వేళ భక్తులకు మెట్రో శుభవార్త.. ప్రత్యేక సర్వీసులతో ప్రయాణికులకు భారీ ఊరట!

భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం సందర్భంగా మెట్రో ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు శుభవార్త తెలిపారు. నిమజ్జన కార్యక్రమాలకు హాజరయ్యే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్…