కడుపు ఉబ్బరం నుంచి గుండె ఆరోగ్యం వరకు.. వెల్లుల్లి లేహ్యం ఎలా తయారు చేయాలో తెలుసా?
మన పూర్వీకులు వంటింట్లో లభించే అనేక పదార్థాలను సంప్రదాయ వైద్యంలోనూ ఉపయోగించేవారు. అందులో వెల్లుల్లికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయుర్వేదం, సిద్ధ వైద్య సంప్రదాయాల్లో వెల్లుల్లిని శతాబ్దాలుగా…
