Tag: #GheeComparison

ఆవు నెయ్యి vs గేదె నెయ్యి.. మీ ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుందో తెలుసా? తేడా తెలియకుండా తింటే..!

పూర్వకాలం నుంచే నెయ్యి మన ఆహారంలో ముఖ్యమైన భాగంగా ఉంది. వంటలకు మంచి రుచి, సువాసనను అందించడంతో పాటు, శరీరానికి అవసరమైన కొవ్వులు, కొవ్వులో కరిగే కొన్ని…