పొటాషియం పుష్కలంగా లభించే 5 రకాల ఆహారాలు ఇవే.. రోజువారీ డైట్‌లో చేర్చుకుంటే!
‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అంటారు పెద్దలు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సమతుల్యమైన ఆహారం తీసుకోవడంతో పాటు, శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా చూసుకోవాలి. ముఖ్యంగా పొటాషియం శరీరంలోని ద్రవ సమతుల్యత,…
