Tag: #IndianPickles

ఎండలో పెట్టాల్సిన పనిలేదు.. ఆరు నెలలు నిల్వ ఉండే టమాటో పచ్చడి! ముద్ద ముద్దకూ అదిరిపోయే రుచి!

ఎండలో ఆరబెట్టాల్సిన అవసరం లేకుండానే తక్కువ సమయంలో టమాటో పచ్చడిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. సరైన పద్ధతిలో తయారు చేసి, పరిశుభ్రమైన గాలి చొరబడని సీసాలో…