Tag: #LemonTips

కోసిన నిమ్మకాయ ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా ఉండాలంటే.. ఈ సింపుల్ ట్రిక్‌ పాటిస్తే చాలు!

వంటలో అరచెక్క నిమ్మకాయను ఉపయోగించి, మిగిలిన సగం నిమ్మచెక్కను ఫ్రిజ్‌లో పెట్టడం చాలామందికి అలవాటే. అయితే మరుసటి రోజు తీసేసరికి అది ఎండిపోయి, రసం సరిగా రాక…