కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుందా? ఉదయాన్నే ఓ కప్పు తీసుకుంటే శరీరంలో కనిపించే మార్పులివే!
ఉదయాన్నే బొప్పాయి పండును పరిమిత మోతాదులో తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పలు పోషకాలు అందుతాయి. ఇందులో ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో జీర్ణక్రియకు తోడ్పడి,…
