Tag: #MorningRoutine #

ఉదయాన్నే అరటిపండు తింటున్నారా? అయితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

ఉదయాన్నే నిద్రలేవగానే సమయం లేక చాలామంది సులభంగా లభించే అరటిపండును అల్పాహారంగా తీసుకుంటుంటారు. అరటిపండులో కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు, ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు ఉండటంతో శరీరానికి…