పుట్టగొడుగులు త్వరగా పాడవుతున్నాయా? ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి!
పుట్టగొడుగులు.. అంటే మష్రూమ్స్.. పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాల్లో ఒకటి. వీటిలో ప్రోటీన్‌తో పాటు పలు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అందుకే చాలామంది వీటిని తమ…
