Tag: #PotatoTips

కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే ఈ కిచెన్ టిప్స్ పాటించండి!

బంగాళాదుంపలను తరిగి కొద్దిసేపు బయట ఉంచితే అవి నెమ్మదిగా నల్లగా లేదా గోధుమ రంగులోకి మారడం సహజమే. గాలిలోని ఆక్సిజన్‌తో బంగాళాదుంపలోని కొన్ని పదార్థాలు ప్రతిచర్యకు గురికావడం…