Kitchen Tips: వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఈ పొరపాటు చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
వేడి ఆహారాన్ని రిఫ్రిజిరేటర్‌లో ఒకటి లేదా రెండుసార్లు పెట్టడం వల్ల వెంటనే మోటార్ లేదా కంప్రెసర్ పాడయ్యే అవకాశం సాధారణంగా తక్కువే. అయితే, పెద్ద మొత్తంలో చాలా…
