మీకు వచ్చింది గుండెపోటా లేదా పానిక్ అటాకా? ప్రాణాల్ని రక్షించే ముఖ్యమైన తేడాలు, లక్షణాలేంటో క్లియర్‌గా చెప్పిన డాక్టర్
నేటి రోజుల్లో గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. గుండెపోటు వచ్చినప్పుడు…
