IASలను ట్రాన్స్‌ఫర్ చేసినంత ఈజీగా టీచర్లను బదిలీ చేయలేం.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
ఐఏఎస్ అధికారులను బదిలీ చేసినంత సులువుగా టీచర్లను బదిలీ చేయలేమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని.. వారు ఇకపై విద్యార్థుల భవిష్యత్తు…
