లోకాయుక్త ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు.
ఆంధ్రప్రదేశ్‌లో లోకాయుక్త ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. లోకాయుక్తగా…
