Bhagyalakshmi Temple: శ్రావణ శుక్రవారం భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం ఎందుకు ప్రత్యేకం? చార్మినార్ ఆలయ విశేషాలు ఇవే
శ్రావణ మాసంలోని శుక్రవారాలకు హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో…
