ఏపీ ప్రజలువెంటనే ఇలా చేయండి.. లేకుంటే డబ్బులు రావు.. మరో ఐదు రోజులే ఛాన్స్, త్వరపడండి
కేంద్రం వంట గ్యాస్ రాయితీ దుర్వినియోగం, అక్రమ కనెక్షన్లకు బ్రేక్ వేసేందుకు ఆధార్ లింక్ తప్పనిసరి చేసింది. ఇప్పటికీ చాలామంది ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయలేదు. అలాంటి…
