AIIMS: మరో రెండు ఎయిన్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
ఆంధ్రప్రదేశ్‌లో అత్యాధునిక వైద్య సేవలను మరింత విస్తరించే దిశగా రాష్ట్రానికి మరో రెండు ఎయిమ్స్ (AIIMS) ఆస్పత్రులను మంజూరు చేయాలని జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని…
