‘IIT చదివి కలెక్టర్ అవుతానన్నావ్ కదా తల్లీ.. ఎందుకిలా ఒంటరి వాడిని చేశావ్..’ ఓ తండ్రి గుండె కోత
జమ్మలమడుగు తహసీల్దార్ సాయినాథ్ రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అస్సాంలోని ఐఐటీ గువాహటిలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ఆయన కుమార్తె చేతన (20) బ్రహ్మపుత్ర…
