స్థానిక ఎన్నికలే లక్ష్యంగా సరికొత్త వ్యూహం.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ఏపీలో ఏం నడుస్తోంది? అంటే… మరోసారి ఎన్నికల వేడి రాజుకుందనే మాట వినిపిస్తోంది. క్షేత్రస్థాయి పోరుకు నువ్వానేనా అన్నట్టుగా సిద్ధమవుతున్న పాలక,విపక్షాలు.. నిప్పులు రాజేస్తున్నాయ్. అయితే ఈ…
