Month: October 2026

PM Kisan: రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి నేరుగా రూ.2 వేలు.. జమ అయ్యేది అప్పుడే..!

పీఎం కిసాన్ నగదు విడుదలకు లైన్ క్లియర్ అయింది. త్వరలోనే రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యే అవకాశముంది. గత కొంతకాలంగా రైతులు ఈ నిధుల కోసం…

జైలర్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్.. రూ.125 కోట్లకు పైగా వసూళ్లు.. రికార్డుల్లో మూడో స్థానం!

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు…

భారతీయ సినిమాలో సీక్వెల్స్ హవా.. పార్ట్ 3, పార్ట్ 4తో రెడీ అవుతున్న ఫ్రాంచైజీలు!

ఒకప్పుడు సినిమా కథను రెండు భాగాలుగా తెరకెక్కించడమే పెద్ద విషయంగా ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన సినిమాలను కొనసాగిస్తూ పార్ట్…

Vegetable Prices: పండుగ వేళ కూరగాయల ధరలకు రెక్కలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాల్టీ రేట్లు ఇవే.. ఏవేవి ఎంత ఉన్నాయంటే..?

ఎల్‌నివో ప్రభావం, వర్షాలు లేకపోవడంతో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే కిలో ఉల్లి రూ.70 వరకు చేరుకోగా.. మిగతా కూరగాయల ధరలు కూడా పెరుగుతున్నాయి. పండుగ వేళ…

వరంగల్‌‌వాసులకు తీపికబురు.. ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి రెడీ, దసరా నుంచి ఓపీ సేవలు.. ప్రత్యేకతలివే

వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, బలరాం నాయక్‌తో కలిసి పరిశీలించారు. ఈ నెల 20న ఆస్పత్రిలో పరిమిత…

ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. ఇక పబ్లిక్ పరీక్షల్లో అన్ని సబ్జెక్టులకు 32 పేజీల ఆన్సర్‌ బుక్‌లెట్‌!

వచ్చే ఏడాది నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో కీలక మార్పులు చేయాలని ఇంటర్మీడియట్‌ విద్యామండలి నిర్ణయించింది. అన్ని సబ్జెక్టులకు 32 పేజీల సమాధానాల బుక్‌లెట్‌ అందించనున్నారు. ఒకేషనల్‌…

యుకో బ్యాంకులో 530 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో ఉద్యోగావకాశం!

యుకో బ్యాంక్‌ 2026–27 సంవత్సరానికి దేశవ్యాప్తంగా 530 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 8, తెలంగాణలో 8 ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు…

రైల్వేలో 1688 ఉద్యోగాలకు RRB NTPC అండర్ గ్రాడ్యుయెట్‌ నోటిఫికేషన్‌.. ఇంటర్ పాసైతే చాలు!

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) NTPC అండర్‌గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి CEN 07/2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 1,688 పోస్టులను భర్తీ చేయనుండగా, సికింద్రాబాద్‌ జోన్‌లో…

APPSC నుంచి 503 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. జీతం రూ.1.47 లక్షలు

ఏపీపీఎస్సీ (APPSC) వివిధ ఇంజినీరింగ్ శాఖల్లో 503 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు 2026 నవంబర్ 2…

Special Trains: పండగకి ఊరెళ్లే తెలుగురాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో ప్రత్యేక రైళ్లు

ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. దసరా, దీపావళి పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడపాలని…