Month: November 2026

జనసేన పార్టీ జెడ్పీ ఛైర్మన్‌లు, వైస్ ఛైర్మన్ల జాబితా విడుదల.. మొత్తం 9 పదవుల్లో 8 మహిళలకు

జనసేన పార్టీ జెడ్పీ ఛైర్మన్‌లు, వైస్ ఛైర్మన్ల జాబితా విడుదల.. మొత్తం 9 పదవుల్లో 8 మహిళలకు

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు జనసేన పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. ఛైర్మన్ పదవులతో పాటు వైస్ ఛైర్మన్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల…

సిరాజ్‌కు అన్యాయం జరుగుతోందా? టీమిండియా మేనేజ్‌మెంట్‌పై అశ్విన్ అసంతృప్తి!

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు తుది జట్టులో అవకాశం దక్కకపోవడం క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇప్పటికే సిరాజ్ ఎంపికపై పలువురు…

ఇకపై నెలనెలా పీఎఫ్‌ విత్‌డ్రా.. సిస్టమాటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌కు ఈపీఎఫ్‌వో ఆమోదం

ఇకపై నెలనెలా పీఎఫ్‌ విత్‌డ్రా.. సిస్టమాటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌కు ఈపీఎఫ్‌వో ఆమోదం

న్యూఢిల్లీ, నవంబర్‌ 19: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పీఎఫ్‌ ఖాతాదారులకు కీలక వెసులుబాట్లు కల్పించింది. పదవీ విరమణ తర్వాత పీఎఫ్‌ మొత్తాన్ని ఒకేసారి ఉపసంహరించుకోకుండా,…

పులివెందులలో ఉద్రిక్తత అవినాశ్ రెడ్డిపై బీటెక్ రవి సంచలన ఆరోపణలు..

పులివెందులలో ఉద్రిక్తత అవినాశ్ రెడ్డిపై బీటెక్ రవి సంచలన ఆరోపణలు..

పులివెందుల నియోజకవర్గంలో చోటుచేసుకున్న ఘర్షణ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డిపై పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జి బీటెక్‌ రవి తీవ్ర విమర్శలు…

షారుక్ ఖాన్‌కు అరుదైన అంతర్జాతీయ గౌరవం.. ప్రపంచంలోని 100 గొప్ప సినీ తారల జాబితాలో చోటు!

భారతీయ సినీ పరిశ్రమకు మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. బాలీవుడ్ బాద్‌షా, అగ్ర కథానాయకుడు షారుక్ ఖాన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది…

మూడో విడత సమరానికి సై

రాష్ట్రంలో తుది, మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా నోటిఫికేషన్‌ జారీచేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు…

ఎండలో ముఖం నల్లబడిందా? ఖరీదైన ఫేషియల్స్ అవసరం లేదు.. ఈ సింపుల్ ఇంటి చిట్కాతో టాన్‌కు చెక్ పెట్టండి!

D news:nov:20ఈ ఫేస్ ప్యాక్ తయారుచేయడానికి ఎక్కువ పదార్థాలు అవసరం లేదు. ఇంట్లోనే అందుబాటులో ఉండే వస్తువులతో సులభంగా తయారుచేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు: తయారీ విధానం: ముందుగా…

దీపాల పున్నమి...

దీపాల పున్నమి…

ప్రతి నెలలో పౌర్ణమి ఏ నక్షత్రంలో వస్తుందో ఆ నక్షత్రం ఆధారంగానే మన పూర్వీకులు మాసాలకు పేర్లు నిర్ణయించారు. కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి వచ్చే మాసాన్ని కార్తిక…

OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ బ్లాక్‌బస్టర్ ‘అన్బిల్ అవన్’.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. మిస్ కావొద్దు!

సినిమా ప్రియులకు ఈ వారం ఓటీటీలో మరో ఆసక్తికరమైన సినిమా అందుబాటులోకి వచ్చింది. ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందిన తమిళ చిత్రం…

 ఈరోజే కార్తీక శుక్ల ఏకాదశి.. 24 ఏకాదశుల్లో ఉత్థాన ఏకాదశి ఎందుకు ప్రత్యేకం? విష్ణుమూర్తి ఆరాధనతో పాటు ఈ పనులు చేయండి!

D Spiritual: Nov 20: నాలుగు నెలల పాటు యోగనిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువు మేల్కొనే పవిత్రమైన పర్వదినమే ఉత్థాన ఏకాదశి. హిందూ సంప్రదాయంలో ఈ రోజుకు ఎంతో…