
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 1 గంట సమయానికి 30.5 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలివస్తున్నారు.
For more: MPTC, ZPTC Elections Live Updates in DTV Digital
సమయం గడిచేకొద్దీ పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతోంది. ఎన్నికల అధికారులు పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. రానున్న గంటల్లో ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.
