Author: Lakshman

బీసీ విద్యార్థులకు రూ.20 లక్షల స్కాలర్‌షిప్.. గడువు పొడిగింపు, ఈనెల 31 వరకు దరఖాస్తులు

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని ఆశిస్తున్న తెలంగాణకు చెందిన బీసీ, ఈబీసీ విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి…

హైదరాబాద్ చుట్టుపక్కల డెయిరీ యూనిట్లలో టీజీ సేఫ్ తనిఖీలు.. 3.6 టన్నుల కోవా సీజ్

హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని డెయిరీ ఉత్పత్తుల తయారీ కేంద్రాలపై టీజీ సేఫ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మొత్తం ఆరు తయారీ యూనిట్లతోపాటు ఒక రవాణా…

తిరుమలలో వేగంగా శ్రీవారి దర్శనం.. క్యూలైన్లలో ప్రవేశించిన మూడున్నర గంటల్లోపే భక్తులకు దర్శనం పూర్తి!

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మరోవైపు, దసరా సెలవులు కూడా రావడంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్య…

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. కూటమి సీట్లు సర్దుబాటు.. జనసేన, బీజేపీ పోటీచేసే స్థానాలివేనా?

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటంతో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలపై కసరత్తు తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 కార్పొరేషన్లు,…

కుప్పం, శ్రీకాకుళం ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్‌సిగ్నల్.. సైట్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ జారీ.. డీపీఆర్, టెండర్లకు సిద్ధం!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ విమానాశ్రయాన్ని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించేలా…

ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతికి ఆ సీటు ఫిక్స్?.. ఓటును కూడా అందుకే మార్చుకున్నారా!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలైంది. ప్రధాన పార్టీలు గెలుపు అవకాశాలున్న నేతల పేర్లను పరిశీలిస్తుండగా, పలువురు నాయకులు…

తిరుమల ఘాట్ రోడ్లలో బైక్‌లకు నో ఎంట్రీ.. రెండు రోజుల పాటూ అనుమతించరు.. టీటీడీ ఛైర్మన్ కీలక ప్రకటన

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ నిర్వహించనున్న నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 15 రాత్రి 9…

మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా తెలంగాణ.. క్యూర్-ప్యూర్-రేర్ ప్రత్యేకతే అభివృద్ధికి పునాది!

తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ లక్ష్య సాధనకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం…

పోలీస్ అధికారులపై అవినీతి కేసులు క్లోజ్.. ఏసీబీ విజ్ఞప్తికి నాంపల్లి కోర్టు ఆమోదం

తెలంగాణలో పోలీసు అధికారులకు సంబంధించిన రెండు అవినీతి కేసుల మూసివేత నివేదికలను నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇటీవల ఆమోదించింది. 2019లో నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల…

విద్యుత్‌ సరఫరాలో నిర్లక్ష్యంపై చర్యలు.. యాదాద్రి పవర్‌ స్టేషన్‌ చీఫ్‌ ఇంజినీర్‌పై సస్పెన్షన్ వేటు

తెలంగాణలో వ్యవసాయ విద్యుత్‌ సరఫరాలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం ఇప్పటికే హెచ్చరించారు. బాధ్యతల్లో అలసత్వం ప్రదర్శిస్తే ఉన్నతాధికారులపైనా చర్యలు తప్పవని స్పష్టం…