Author: Shiva Rani

బాప్‌రే.. బొప్పాయి గింజల్లో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా? ఈ రహస్యాలు తెలిస్తే అస్సలు వదలరు!

బొప్పాయి పండు ఆరోగ్యానికి మేలు చేసే పండుగా చాలామందికి తెలుసు. అయితే, బొప్పాయిని కోసినప్పుడు కనిపించే నల్లటి గింజలను మాత్రం చాలామంది పనికిరావని భావించి చెత్తలో పడేస్తుంటారు.…

ఆముదం ఆకుల్లో ఇన్ని ఔషధ గుణాలున్నాయా? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

ఆముదం నూనె గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే ఆముదం చెట్టు ఆకులను కూడా కొన్ని సంప్రదాయ వైద్య పద్ధతుల్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, వాపులు,…

బ్లడ్ షుగర్, అరికాళ్ల మంటకు ఉపశమనం.. మెంతులతో ఈ కాంబినేషన్‌ను రోజూ గుప్పెడు తింటే ఎన్నో ప్రయోజనాలు!

మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. కేవలం ఏం తింటున్నామన్నదే కాకుండా.. ఎప్పుడు, ఎంత మోతాదులో తింటున్నామనేది కూడా ముఖ్యమే.…

Pomegranate Leaf Water: రాత్రి పడుకునే ముందు దానిమ్మ ఆకుల కషాయం.. నిద్ర నుంచి జీర్ణక్రియ వరకు ఎన్నో ప్రయోజనాలట!

దానిమ్మ పండు ఆరోగ్యానికి మేలు చేసే పండుగా చాలామందికి తెలుసు. అయితే దానిమ్మ గింజలతో పాటు ఆకులను కూడా కొన్ని సంప్రదాయ ఆరోగ్య పద్ధతుల్లో ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా…

Coconut Coir: అరెరే.. కొబ్బరి పీచుతో ఇన్ని ప్రయోజనాలా? ఇన్నాళ్లూ తెలియక వృథాగా పడేశామే!

చాలా మంది పూజల సమయంలో లేదా గుడికి వెళ్లినప్పుడు కొట్టిన కొబ్బరికాయను ఇంటికి తీసుకొస్తుంటారు. కొబ్బరి తీసుకున్న తర్వాత మిగిలే చిప్పలు, పీచును మాత్రం పనికిరావని భావించి…

పచ్చి బొప్పాయి vs పండిన బొప్పాయి.. ఆరోగ్యానికి ఏది బెస్ట్? రెండింటి ప్రయోజనాలు, తేడాలు తెలుసుకోండి!

బొప్పాయి ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు కలిగిన పండ్లలో ఒకటి. అయితే మధుమేహం ఉన్నవారు పండ్లను తీసుకునే విషయంలో పరిమాణం, సమయం వంటి అంశాలపై శ్రద్ధ వహించాలి.…

వేల రూపాయలు ఖర్చు చేసినా తగ్గని చర్మ దురదకు.. ఈ చిట్కాతో జెట్ స్పీడ్‌లో ఉపశమనం!

శరీరంపై దురదలు చాలా మందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్య. ముఖ్యంగా గజ్జలు, పిరుదుల మధ్య భాగం, చంకలు వంటి చెమట ఎక్కువగా పట్టే ప్రాంతాల్లో ఇవి…

శరీరంలో వేడిని తగ్గించే ఈ గింజలు.. జుట్టు, చర్మ సౌందర్యానికి సహజ వరం!

మెంతులు కేవలం వంటల్లో ఉపయోగించే దినుసు మాత్రమే కాదు.. వీటిలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి పలు విధాలుగా మేలు చేయవచ్చు. జీర్ణక్రియకు తోడ్పడటం, రక్తంలో చక్కెర స్థాయిల…

ఈ ఆకులతో మోకాళ్ల నొప్పులకు ఉపశమనం? వాపులు తగ్గేందుకు కూడా ఉపయోగపడతాయట!

మోకాళ్ల నొప్పులు, కీళ్ల వాపులతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమస్యల్లో ఉపశమనం కోసం కొన్ని సహజ పద్ధతులను ప్రయత్నిస్తుంటారు. పోషకాలు సమృద్ధిగా ఉండే క్యాబేజీని కూడా…

పక్షవాతం నుంచి ఉపశమనానికి ఈ గింజలు ఉపయోగమా? రోజూ ఒక స్పూన్ తీసుకుంటే ఏం జరుగుతుందంటే..

అవిసె గింజల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని సమతుల ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల బరువు నిర్వహణకు, జుట్టు…