Category: national

చెన్నై ప్రజల నీటి కష్టాలు తీర్చిన ఏపీ ప్రభుత్వం.. ఈ ఏడాది ఇబ్బంది లేనట్లే, డబుల్ చేయడంతో ‘పూండి’కి బూస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా నదీ జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నప్పటికీ చెన్నైకి కృష్ణా జలాల విడుదలను ఏపీ ప్రభుత్వం రెట్టింపు చేసింది. ప్రస్తుతం 450 క్యూసెక్కుల నీటిని…

ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి నోరు విప్పిన దోవల్..! పాక్‌కు దిమ్మతిరిగే వార్నింగ్!

ఆపరేషన్ సింధూర్‌ తర్వాత తొలిసారి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ సహనం, ఉదారతను బలహీనతగా భావించవద్దని, అవసరమైతే ఎలాంటి…

క్లాసుల్లో మళ్లీ పాత పద్ధతే.. విద్యార్థుల ఏకాగ్రత పెంచేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం!

విద్యార్థుల్లో ఏకాగ్రత, అభ్యాస సామర్థ్యాన్ని పెంచేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తరగతి గదుల్లో విద్యార్థుల దృష్టి చదువుపై మరింతగా కేంద్రీకృతమయ్యేలా పాత బోధనా పద్ధతులను మళ్లీ…

కరెంట్ షాక్ ప్రమాదాలకు, మరణాలకు సంపూర్ణ బాధ్యత వారిదే'”: సుప్రీం కోర్టు

D news: న్యూఢిల్లీ: విద్యుదాఘాత ప్రమాదాలు, మరణాలకు సంబంధించిన కేసుల్లో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యుత్‌ శాఖ లేదా సరఫరా సంస్థల నిర్లక్ష్యం కారణంగా కరెంట్‌…

మీరు చేయలేకపోతే, మేమే చేస్తాం’.. ఫుడ్ ఐటమ్స్ లేబులింగ్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు అల్టిమేటం

D news: ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాలపై అధిక చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వులు ఉన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేసే హెచ్చరిక లేబుళ్లు తప్పనిసరి చేయడంపై కేంద్రం,…

నో మరాఠీ.. నో లైసెన్స్: ఆటో, టాక్సీ డ్రైవర్లకు మహారాష్ట్ర సర్కార్ బిగ్ షాక్

వాణిజ్య ప్రయాణీకుల వాహనాల డ్రైవర్లకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఆటోరిక్షా, టాక్సీ, యాప్ ఆధారిత క్యాబ్ డ్రైవర్లు మరాఠీ భాషపై కనీస…

ఇండియన్ ఆర్మీపై నిఘా.. బాంగ్లాదేశ్‌కు పారిపోయేందుకు యత్నం.. బెంగాల్‌లో పాక్ గూఢచారి అరెస్ట్!

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు పశ్చిమ బెంగాల్‌లో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అధికారులు భారీ గూఢచర్య వలయాన్ని ఛేదించారు. భారత సైనిక స్థావరాలు, వ్యూహాత్మకంగా కీలకమైన ఫోర్ట్ విలియం,…

హైదరాబాద్ నుంచి అండమాన్‌కు 7 రోజుల టూర్.. బరాటాంగ్ సహా 5 అద్భుత ప్రదేశాలు.. ప్యాకేజీ ధర ఎంతంటే?

అండమాన్ అందాలను ఆస్వాదించాలనుకునే టూరిస్ట్‌లకు IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ 7 రోజుల టూర్‌లో అండమాన్‌లోని అందమైన పర్యాటక ప్రదేశాలను…

ఢిల్లీ పేలుళ్ల వెనుక అల్‌ఖైదా కుట్ర‌.. ఐక్య‌రాజ్య‌స‌మితి నివేదిక‌లో వెల్ల‌డి

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో 2025 నవంబర్‌లో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనకు సంబంధించి కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పేలుళ్ల వెనుక అల్‌ఖైదా అనుబంధ…

కర్ణాటకలో మంత్రులకు శాఖలు కేటాయింపు.. డీకే వద్దే ఫైనాన్స్, ఇంటెలిజెన్స్, బెంగళూరు డెవలప్‌మెంట్

కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ జరిగిన దాదాపు పది రోజుల తర్వాత ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులకు శాఖలను కేటాయించారు. ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్‌తో…