Category: తాజా వార్తలు

తెలంగాణ విద్యార్థులకు వీసాలు పెంచండి.. అమెరికా రాయబారికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

ఢిల్లీలో అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ విద్యార్థులకు అమెరికా వీసాలు వేగంగా మంజూరు చేయడం, వీసా అపాయింట్‌మెంట్లు పెంచడం,…

AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాల విస్తరణకు సంబంధించిన పలు కీలక…

పశ్చిమ ప్రకాశంలో ఎండిపోతున్న తోటలు.. నిమ్మసాగుపై ఎల్‌నినో ఎఫెక్ట్!

మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో నిమ్మసాగు ఎక్కువగా ఉంది. మార్కాపురం, కనిగిరి, వైపాలెం, గిద్దలూరు, దర్శి, కొండేపి, కందుకూరు నియోజకవర్గాల్లో 4 వేల హెక్టార్లలో సాగుచేస్తుండగా.. కేవలం…

వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు రిమాండ్.. నెల్లూరు సబ్ జైలుకు తరలింపు

పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో అరెస్టయిన గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఆర్థిక లావాదేవీల విషయంలో పొగాకు…

Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం

కృష్ణా జిల్లాలో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. మచిలీపట్నానికి చెందిన వృద్ధ దంపతులు అలివేలు, మంగమ్మలను ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో భయపెట్టి సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.1.43…

పేదలకూ ఖరీదైన వైద్యం అందేలా.. కార్పొరేట్‌కు దీటుగా 100 పడకల కొత్త ఆస్పత్రి

ఏపీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు. మంగళగిరి ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న…

Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్

భారత్-శ్రీలంక మధ్య ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్కు ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్లకు కీలక సూచనలు చేశాడు.…

Andhra: వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. రేపే ఖాతాల్లోకి రూ.25 వేలు జమ..

చేనేత కుటుంబాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘నేతన్న సేవలో’ పథకం కింద అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి రూ.25 వేల…

ఏపీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా చిరంజీవి అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్ టీమ్

మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన టీం స్పందించింది. పర్యాటకం, పెట్టుబడుల ప్రచారం కోసం చిరంజీవిని…

Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు

రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. డీఎస్సీ అంశంపై ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న వారిపై…