Category: తాజా వార్తలు

గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్‌తో జెన్-జీ సమావేశం.. యువత ప్రశ్నలకు ఆలోచింపజేసేలా ‘కూల్ గురు’ సమాధానాలు..!

భయం వెంటాడుతున్నప్పటికీ స్థిరమైన నిర్ణయం ఎలా తీసుకోవాలి? విజయం కోసం జరిగే నిరంతర పరుగు పందెంలో చిక్కుకోకుండా మన ఆశయాలను ఎలా కొనసాగించాలి? తల్లిదండ్రులు మన ఆలోచనలను…

“52 సెకన్లు కూడా ఆగలేకపోయారా?”: జాతీయ గీతాన్ని అవమానించిన యూపీ స్పీకర్‌పై ఫైర్

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సతీశ్ మహానా.. జాతీయ గీతం పూర్తికాకముందే వేదిక నుంచి వెళ్లిపోవడం తీవ్ర…

తమిళనాడు సర్కారు అదిరిపోయే పథకం.. ప్రభుత్వాసుపత్రుల్లో పిల్లలు పుడితే బంగారు ఉంగరం అందజేత

తమిళనాడులోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే నవజాత శిశువులకు బంగారు కానుక అందించేలా విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం కీలక పథకాన్ని తీసుకొచ్చింది. ‘తాయ్ మామన్ తంగ మోతిరం’…

పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. రైతుల పోరాటానికి మద్దతిస్తూ సంచలన నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో పరందూర్ ప్రతిపాదిత విమానాశ్రయం అంశం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. చెన్నై సమీపంలోని సారవంతమైన బహుళ పంటల వ్యవసాయ భూములు, జలాశయాలను కాపాడాలంటూ స్థానికులు…

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగిన కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ గంగ్వార్ వ్యవహారంపై…

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్ యాజమాన్యానికి స్థానిక వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరం భారీ జరిమానా విధించింది. పథనంథిట్టలోని ‘కింగ్స్…

‘లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్’: కస్టమర్‌ను వెక్కిరిస్తూ బిల్లుపై నోట్ రాసిన కేఫ్ సిబ్బంది.. నెటిజెన్ల ఫైర్

బెంగళూరులోని ప్రముఖ ‘సబ్‌కో ది క్రాఫ్టరీ’ కేఫ్‌లో ఓ కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. కేఫ్‌లో ఆర్డర్ చేసిన అనంతరం ఇచ్చిన బిల్లు రశీదుపై కస్టమర్ పేరును…

దేశంలో చదువు, ఉద్యోగం, శిక్షణా లేని యువత 8.7 కోట్ల మంది.. 15-29 ఏళ్ల వారిపై నీతి ఆయోగ్ తీవ్ర ఆందోళన

దేశంలో 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న 8.7 కోట్లకు పైగా యువత చదువు, ఉద్యోగం లేదా నైపుణ్య శిక్షణకు దూరంగా ఉన్నట్లు నీతి ఆయోగ్…

మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేతగా కాజియా.. కిరీటం దక్కించుకున్న కేరళ అందాల భామ!

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘనంగా నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అందాల పోటీలో కేరళకు చెందిన 19 ఏళ్ల కాజియా లిజ్ మెజో ‘మిస్ యూనివర్స్ ఇండియా 2026’ కిరీటాన్ని సొంతం…

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో పర్యటిస్తున్న అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం…