ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూఖ్ గారు ఉర్దూ మాధ్యమ పాఠశాలల 10వ తరగతి విద్యార్థుల కోసం అధ్యయన సామగ్రిని విడుదల చేశారు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉర్దూ మాధ్యమ విద్యార్థులు కూడా సమాన స్థాయిలో పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యార్థుల…
