ఏపీలో మహిళలకు అద్భుత అవకాశం.. ‘చాయ్‌రాస్తా’లతో ప్రతి నెలా రూ.40వేల వరకు ఆదాయం, దరఖాస్తు చేస్కోండి
మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు వారు సొంతంగా వ్యాపారం చేసుకునేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా తక్కువ పెట్టుబడితో టీస్టాల్ ఏర్పాటు…
