ఏపీకి కేంద్రం మరో శుభవార్త.. ఎండీఎల్ షిప్ బిల్డింగ్ క్లస్టర్.. రూ.26,000 కోట్ల పెట్టుబడి
ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి. ప్రముఖ రక్షణ రంగ ప్రభుత్వరంగ సంస్థ మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL) రాష్ట్రంలో షిప్‌బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటు…
