Category: news

Andhrapradesh News

పెళ్లి చేసుకుందేమో ఆంధ్రప్రదేశ్‌లో.. విడాకులు యూకేలోనా.. NRIపై సుప్రీం కోర్టు సీరియస్

వివాహం ఇక్కడ.. విడాకులు విదేశాల్లోనా? అంటూ సుప్రీం కోర్టు ధర్మాసనం ఏపీకి చెందిన వ్యక్తిని ప్రశ్నించింది. యూకే కోర్టు ఇచ్చిన డిక్రీకి భారతీయ కోర్టులు కట్టుబడాలా? అంటూ…

మత విద్వేషాలను ప్రోత్సహిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ఆనం ధ్వజం

భారతీయులు, హిందువుల మనోభవాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్న వారిని గొడ్డలి పార్టీ సమర్థించడం భారత రాజ్యాంగానికి తూట్లు పొడవడమేనని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ…

ప్రజలిచ్చిన నమ్మకమే నా ధైర్యం

‘2019 ఎన్నికల తర్వాత అనేక అవమానాలు ఎదుర్కొన్నా. ఆ ఎన్నికల్లో నన్ను స్థానిక ప్రజలు అర్థం చేసుకునే లోపు ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితంగా 5,300 ఓట్లతో ఓడిపోయాను.…

Nandamuri Balakrishna: నట సింహం నందమూరి బాలకృష్ణకు గాయాలు.. యాక్షన్‌ సీన్స్ చేస్తుండగా..

నటసింహం నందమూరి బాలకృష్ణకు NBK111 సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయం అయింది. కాకినాడ పోర్టులో తెరకెక్కిస్తున్న యాక్షన్ సీక్వెన్స్‌లో ప్రమాదవశాత్తు ఆయన మోకాలికి గాయమవడంతో చిత్రబృందం…

Thalliki Vandanam: రేపే అకౌంట్లోకి రూ.13 వేలు.. అందరూ రెడీగా ఉండండి.. టైమ్ ఇదే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం నిధుల విడుదలపై స్పష్టత ఇచ్చింది. జులై 22 నుంచి 24 వరకు అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా…

తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం TGTET-2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సర్వీసులో కొనసాగడం, ప్రమోషన్లు పొందడం కోసం టెట్ అర్హత…

Weather Report: బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచనలు జారీ చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌పై సగటు సముద్ర మట్టానికి…

“మంగళగిరిని దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా మార్చి చూపిస్తా”: ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో నారా లోకేశ్

2019 ఎన్నికల్లో తాను ఓడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడుని కూడా అవహేళన చేశారని.. ఆ కసితోనే 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక సంకల్పం పెట్టుకున్నానని నారా లోకేశ్…

ఏఐ రేసులో దూసుకెళ్తున్న AP.. టీసీఎస్- ఓపెన్ ఏఐ డేటా సెంటర్ డీల్.. వైజాగ్‌లో 200 ఎకరాలు కేటాయింపు!

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్గా తీర్చిదిద్దే దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓపెన్‌ఏఐ–టాటా గ్రూప్ భాగస్వామ్యంలో భారత్‌లో అత్యాధునిక ఏఐ డేటా…

నియమ నిష్ఠలతో అమ్మవారి సేవలో…

సికింద్రాబాద్: లష్కర్‌ బోనాల పండుగ అంటే సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్సవాలు. ఈ పండుగకు నగరం నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాలు, విదేశాల…