అమ్మాయిల్లో చాలా మంది ఎవరికీ వారు అందంగా ఉండాలని కోరుకుంటారు నిజం చెప్పాలంటే వీరికి అందం ముఖ్యం పాదాల నుంచి ముఖం వరకు అన్నింటి మీద ప్రత్యేకమైన కేర్ తీసుకుంటారు. ముఖం మీద వచ్చిన మచ్చలను అయితే తగ్గించుకోవచ్చు. పాదాల పగుళ్లు అయితే స్పెషల్ కేర్ తీసుకోకపోతే ఇవి తగ్గవు.

ఈ కాళ్ళ పగుళ్ళు అందాన్ని పూర్తిగా దెబ్బ తీస్తాయి. ఇంకా నడుస్తున్నప్పుడు నొప్పిని కలిగిస్తాయి. దుమ్ము, ధూళి వలన ఈ సమస్య పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇంకా పాదాలకు తేమ తగలేకపోవడం వలన ఈ సమస్య వస్తుంది. దీనిని తగ్గించుకోవడం కోసం రకరకాల క్రీమ్స్ వాడుతారు అయినా కూడా ఫలితం ఉండదు.

మీరు దీని కోసం ఎన్నో రకాల మందులను వాడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉండే కొబ్బరి నూనెతో దీనికి మీరు చెక్ పెట్టవచ్చు. కొబ్బరి నూనెను తీసుకుని మీ పాదాలను ముందుగా తుడిచి ఆ తరువాత ఆయిల్ ను రాయాలి. ఇలా మీరు రాసిన తరువాత దానిలో ఉన్న మృతకణాలు పోతాయి. ఇది మీ పగుళ్లను మొత్తం మాయం చేస్తుంది.

చాలామంది కాళ్ళ పగుళ్లు చూడగానే ఏదొక ట్యూబ్ రాస్తారు. ఈ చిట్కాలను మీరు పాటిస్తే ఇక వేరేవి ఏవి కూడా వాడరు. మీరు రోజూ రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను తీసుకుని ఆ తరువాత మసాజ్ చేయాలి. ఇది పాటించే ముందు మీ పాదాలను మంచిగా చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఆయిల్ రాసి మసాజ్ చేసి, ఉదయాన్నే శుభ్రంగా కడగాలి.

(నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *