అమరావతిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన APCRDA కమిషనర్

Date:

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 🇮🇳

మన అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ.. వారు కలలుగన్న సంపన్నమైన, శక్తివంతమైన భారతదేశ నిర్మాణంలో మన వంతు పాత్ర పోషిద్దాం.దేశ సంక్షేమం, అభ్యున్నతి, భద్రత, భవిష్యత్తు ప్రతి భారతీయుడికి అత్యంత ప్రాధాన్యతగా ఉండాలి. “దేశమే మొదట” అనే భావన ప్రతి పౌరుడి ఆలోచనలు, ఆచరణలో ప్రతిబింబించాలి.

2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం వైపు దేశం వేగంగా ముందుకు సాగుతున్న ఈ తరుణంలో.. ఐక్యత, బాధ్యత, దేశభక్తితో మరింత బలమైన భారతదేశ నిర్మాణానికి మనమంతా పునరంకితం కావాలి

ప్రజారాజధాని అమరావతి- రాయపూడి APCRDA ప్రధాన కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శ‌నివారం ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో APCRDA కమిషనర్ వి. విజయరామరాజు ఐఏఎస్, అడిషనల్ కమిషనర్లు, కొల్లాబత్తుల కార్తీక్ ఐఏఎస్, అభిషేక్ కుమార్ ఐఏఎస్, టి. రాహుల్ కుమార్ రెడ్డి ఐఏఎస్‌, APCRDAలోని వివిధ విభాగాల ముఖ్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో కమిషనర్, అడిషనల్ కమిషనర్లు..పతాకావిష్కరణ అనంతరం ఉద్యోగులకు సందేశాన్ని ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...