రెండు టీ స్పూన్లు తాగితే ఎముకలకు బలం.. ఆకు కూరల కంటే మూడు రెట్లు ఎక్కువ పోషకాలు!
సబ్జా గింజలు పోషకాలతో సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాల్లో ఒకటిగా చెప్పవచ్చు. వీటిలో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యానికి తోడ్పడవచ్చు. ఇవి ఎముకల దృఢత్వాన్ని కాపాడుకోవడంలో సహాయపడే ముఖ్యమైన పోషకాలు. అయితే సబ్జా గింజల్లో…
