రాత్రివేళ తాజ్ మహల్ అందాలను చూడాలనుకుంటున్నారా..? ఇలా టికెట్ బుక్ చేసుకోండి..!
ప్రపంచ వింతల్లో ఒకటిగా పేరొందిన తాజ్‌మహల్‌ను పగటిపూట సందర్శించడం ఓ అద్భుతమైన అనుభూతి అయితే.. పౌర్ణమి వెన్నెల్లో తెల్లటి పాలరాతి కట్టడం అందాలను వీక్షించడం మరింత ప్రత్యేకం. చల్లని వెన్నెల కాంతుల్లో తాజ్‌మహల్ శోభను ఆస్వాదించేందుకు పర్యాటక శాఖ ప్రత్యేకంగా నైట్…
