Sleep: రాత్రి పడుకునే ముందు ఒక్క గ్లాస్ తాగితే చాలు.. క్షణాల్లోనే హాయిగా నిద్రలోకి జారుకోవచ్చు!
మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న పని ఒత్తిడి, ఎక్కువసేపు మొబైల్ ఫోన్ వినియోగం వంటి కారణాలతో చాలామంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ఫోన్ ఎక్కువగా చూడటం, ఒత్తిడి, ఆందోళన వంటి కారణాలతో పడుకున్న వెంటనే నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు.…
