ఏపీలో డీజీపీ, ఐజీపీల సమావేశం హాజరుకానున్న ప్రధాని మోదీ!
తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)లో డిసెంబర్ 4 నుంచి 6వ తేదీ వరకు డీజీపీలు ఐజీపీల జాతీయ స్థాయి సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా…
