వాల్మీకి, బోయల అభ్యున్నతికి కృషి పెనుకొండలో కాంస్య విగ్రహం ఏర్పాటు: మంత్రి సవిత

పెనుకొండలోని టీడీపీ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొని వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని బీసీల అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం చేస్తున్న…

విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్‌.. భూసేకరణలో తొలి అడుగు, ఈ నాలుగు చోట్ల మెట్రో స్టేషన్‌ల కోసం!

విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి మరో కీలక అడుగు ముందుకు పడింది. ప్రాజెక్టులో కీలకమైన భూసేకరణ కోసం ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్‌ ప్రతినిధులు గన్నవరంలో పర్యటించారు.…

హైదరాబాద్ శివారులో రూ.4,621 కోట్లతో రేడియల్ రోడ్డు.. 100 మీటర్ల వెడల్పుతో ఆరు లైన్ల రహదారి

హైదరాబాద్ దక్షిణ భాగంలో నిర్మిస్తున్న రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు-1 పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.4,621 కోట్లతో రెండు దశల్లో నిర్మిస్తున్న ఈ 41.5 కిలోమీటర్ల…

హైదరాబాద్‌లో ‘నో టాలరెన్స్’ జోన్లు.. ట్రాఫిక్‌ రద్దీకి చెక్, వాహనాల పార్కింగ్‌పై కొత్త నిబంధనలు

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ప్రధాన ప్రాంతాల్లోని రహదారులను నో టాలరెన్స్ జోన్లుగా ప్రకటించాలని అధికారులు ప్రతిపాదించారు. అక్రమ పార్కింగ్‌పై కఠిన చర్యలు, మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్‌లు,…

టీడీపీలో మరో రెండు కుటుంబాల మధ్య వియ్యం.. ఎమ్మెల్యే కుమార్తె, ఆర్టీసీ ఛైర్మన్ కుమారుడి వివాహం

టీడీపీలో మరో రెండు కుటుంబాలు వియ్యం అందుకోబోతున్నాయి. గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుమార్తె.. కడప ఆర్టీసీ రీజియన్ ఛైర్మన్, అనంతపురం టీడీపీ అధ్యక్షుడు పూల…

‘IIT చదివి కలెక్టర్‌ అవుతానన్నావ్‌ కదా తల్లీ.. ఎందుకిలా ఒంటరి వాడిని చేశావ్‌..’ ఓ తండ్రి గుండె కోత

జమ్మలమడుగు తహసీల్దార్ సాయినాథ్ రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అస్సాంలోని ఐఐటీ గువాహటిలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ఆయన కుమార్తె చేతన (20) బ్రహ్మపుత్ర…

భార్యను చంపి.. దర్గాలో పీర్ల ముందు పడేశాడు! వారం రోజుల ముందే..

సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను కత్తితో హత్య చేసిన భర్త, మృతదేహాన్ని దర్గా సమీపంలో పడేసి నేరుగా పోలీస్ స్టేషన్‌కు…

Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో ఒకటైన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందని రవాణా శాఖ మంత్రి, హైదరాబాద్…

మీరు కట్టే ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బుల్ని ఎల్ఐసీ ఏం చేస్తుందో తెలుసా? కేంద్రం కీలక వివరణ

చాలా మంది ఎల్ఐసీలో ఇన్సూరెన్స్ తీసుకుంటుంటారు. ఇక్కడ మరి మీరు కట్టే ప్రీమియం డబ్బుల్ని ఎల్ఐసీ ఏం చేస్తుందో తెలుసా? దీనిని ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారనే విషయంపై…

ఖమ్మం జిల్లాలో పోలీసలు తనిఖీలు.. అనుమానంతో ఓ వాహనాన్ని ఛేజ్ చేసి పట్టుకుని చెక్ చేయగా..

గంజాయి, డ్రగ్స్ రవాణాను అరికట్టేందుకు తెలంగాణ సర్కార్ కఠిన చర్యలు అమలు చేస్తున్నప్పటికీ.. కొందరు కేటుగాళ్లు అధికారుల కళ్లు కప్పి అక్రమంగా తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా…

SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!

SpaceXకు చెందిన Falcon 9 రాకెట్లోని రెండో దశ (Upper Stage) త్వరలో చంద్రుడిని ఢీకొట్టనుంది. గంటకు సుమారు 8,690 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ రాకెట్…