అరుదుగా లభించే ఈ అడవి కూరలో ఎన్నో పోషకాలు.. ఏడాదిలో ఒక్కసారైనా తప్పక తినాల్సిందే!
చాలామందికి తెలియని ఈ అడవి కాయకూరను తినడం వల్ల ప్రత్యేకమైన రుచిని ఆస్వాదించవచ్చు. సాధారణంగా మనకు అందుబాటులో ఉండే దొండకాయతో పోలిస్తే దీని రుచి కాస్త భిన్నంగా ఉంటుంది. ఇవి ఎక్కువగా అడవుల్లోనే లభిస్తాయి. బయట మార్కెట్లలో సులభంగా దొరకకపోవడంతో వీటిని…
