ఏపీకి తుపాను ముప్పు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఈదురుగాలులు వీచే సూచనలు ఉండటంతో అధికార యంత్రాంగం హైఅలర్ట్‌లో ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. సోమవారం…

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తీవ్రగాయాలతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి…

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ మరో కీలక ఫ్లైఓవర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మైలార్‌దేవ్‌పల్లి-కాటేదాన్ జంక్షన్ల మీదుగా శంషాబాద్ చేరుకునేలా…

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ఈరోజు(శనివారం) గోదావ‌రి, కృష్ణా డెల్టాల‌ ఇరిగేషన్…

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు. నీట్ పేపర్ లీక్‌పై నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన…

కర్నూలు జిల్లాలో మెగా పీటీఎం..

జిల్లాలోని 1476 ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ మీట్‌ నిర్వహించారు. కర్నూలు నగరంలో ఎ. క్యాంపులోని ఇందిరాగాంధీ స్మారక నగర పాలక ఉన్నత పాఠశాలలో…

ప్రజాదర్బార్‌లో ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేశ్

పోలవరం జిల్లాలోని జాగరంపల్లిలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలను కలిసి…

పిత్తాశయంలో రాళ్లు ఉంటే శరీరంలో కనిపించే లక్షణాలు, నిర్లక్ష్యం చేయకుండా ఎప్పుడు వెంటనే డాక్టర్‌ని కలవాలి?

ఈ రోజుల్లో చాలా మంది కిడ్నీ స్టోన్స్ సమస్యతో సఫర్ అవుతున్నారు. కిడ్నీ స్టోన్స్‌తో పాటు చాలా మందిని వేధిస్తున్న మరో సమస్య పిత్తాశయంలో రాళ్లు. పిత్తాశయం…

ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారిగా ఆలూరుకు సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (శనివారం) కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం తొలిసారిగా ఆలూరు…

వచ్చే వారంలో భద్ర రాజయోగం ప్రభావంతో వృషభం సహా ఏ రాశుల వారికి అదృష్టం కలిసొచ్చే అవకాశం?

వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, వచ్చే వారంలో అత్యంత శుభప్రదమైన గ్రహాల కలయిక జరగనుంది. ఈ సమయంలో బుధుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు. తన సొంత రాశిలో…

విజయవాడలో బోటింగ్.. ఈ రూట్‌లో జాలీ ట్రిప్.. ప్రతి రోజూ రాత్రి 10 గంటల వరకు

ఏపీ రాజధాని ప్రాంతంలో పర్యాటకానికి ప్రోత్సాహం అందించేందుకు కీలక ముందడుగు వేసింది. విజయవాడలోని పున్నమిఘాట్‌-భవానీ ఐలాండ్‌ మధ్య రాత్రి 10 గంటల వరకు బోటింగ్‌కు అనుమతించింది. జలవనరులశాఖ…