కార్ల ధరలకు మరోసారి పెంపు.. డిసెంబర్ నుంచి కొత్త రేట్లు!
దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థలు మరోసారి వాహన ధరలను పెంచేందుకు సిద్ధమయ్యాయి. పండుగల సీజన్ ముగిసిన నేపథ్యంలో ముడి పదార్థాల ధరలు, తయారీ వ్యయాలు పెరగడంతో ఆ భారాన్ని కొంత మేర వినియోగదారులపైకి బదిలీ చేయాలని కంపెనీలు నిర్ణయించాయి. ఉత్పత్తి…

















