ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. మూడు ఘటనల్లో తొమ్మిది మంది మృతి!

ఆంధ్రప్రదేశ్‌లో ఒకే రోజు మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. విజయనగరం, అనకాపల్లి, పల్నాడు జిల్లాల్లో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న మూడు ప్రమాదాల్లో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో శ్రీముఖలింగం ఆలయ దర్శనం…

పండగ సీజన్ వేళ బిగ్ షాక్..

పండగ సీజన్ వేళ బిగ్ షాక్..

వెబ్ డెస్క్: పండుగల సీజన్‌ ప్రారంభంలో హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్‌ వ్యాపారులకు చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలను అక్టోబర్…

మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ధ్యేయం

మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ధ్యేయం

పొందూరు (ఆమదాలవలస), కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడంతో పాటు వారిని స్వయం సహాయక సంఘాల సభ్యులకే పరిమితం కాకుండా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని…

ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్‌తో పోరాడి 180 మందిని కాపాడిన భారతీయ కెప్టెన్.. ఎవరీ స్మిత్ మచ్ఛర్?

ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్‌తో పోరాడి 180 మందిని కాపాడిన భారతీయ కెప్టెన్.. ఎవరీ స్మిత్ మచ్ఛర్?

ఫ్లైదుబాయ్ విమానం బుధవారం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విమానం గాల్లో ఉండగానే…

రైల్వే పనుల్లో నాణ్యతపై రాజీ లేదు: ఎంపీ మహేష్‌ యాదవ్‌

రైల్వే పనుల్లో నాణ్యతపై రాజీ లేదు: ఎంపీ మహేష్‌ యాదవ్‌

ఏలూరు, రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులు, రైల్వే ఓవర్‌ బ్రిడ్జిల (ఆర్వోబీ) నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీపడేది లేదని ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ స్పష్టం చేశారు.…

పులివెందుల పర్యటనకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. అక్టోబర్ 5న ఫిక్స్, ఎన్నో ఏళ్ల సమస్యలకు పరిష్కారం!

పులివెందుల పర్యటనకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. అక్టోబర్ 5న ఫిక్స్, ఎన్నో ఏళ్ల సమస్యలకు పరిష్కారం!

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి కలిసి పర్యటించనున్నారు. అక్టోబర్ 5న కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఇద్దరూ పర్యటించనున్నారు. ఈ…

అమెరికాలో క్యాన్సర్‌తో పోరాడుతున్నా, చివరి దశలో ఏపీకి రావాలని ఉందన్న NRI భరత్.. స్పందించిన లోకేష్, తీసుకొచ్చేందుకు అదొక్కటే సమస్య

అమెరికాలో క్యాన్సర్‌తో పోరాడుతున్నా, చివరి దశలో ఏపీకి రావాలని ఉందన్న NRI భరత్.. స్పందించిన లోకేష్, తీసుకొచ్చేందుకు అదొక్కటే సమస్య

అమెరికాలో క్యాన్సర్‌తో పోరాడుతున్న తెలుగు ఎన్నారై పులిపాటి భరత్ తన చివరి రోజులను సొంతూరిలో కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటున్నారు. తనను స్వదేశానికి తీసుకొచ్చేందుకు సహాయం చేయాలని…

అనుకున్నది సాధించిన టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. 40 ఏళ్ల కల నిజమైంది, 5 నియోజకవర్గాల సమస్యకు పరిష్కారం

అనుకున్నది సాధించిన టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. 40 ఏళ్ల కల నిజమైంది, 5 నియోజకవర్గాల సమస్యకు పరిష్కారం

నెల్లూరు జిల్లాలో దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న రాకపోకల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. నెల్లూరు రూరల్ మండలంలోని పొట్టేపాలెం కలుజుపై వంతెన నిర్మాణం పూర్తయింది. ఈ నెల…

దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో సామాన్యులపై ఆర్థిక భారం పడుతోంది. బహిరంగ మార్కెట్‌లో పెరుగుతున్న ధరల నుంచి ప్రజలకు కొంత ఉపశమనం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే సబ్సిడీపై బియ్యాన్ని అందిస్తున్న ప్రభుత్వం.. తాజాగా కిలో ఉల్లిపాయలను రూ.35కే విక్రయిస్తోంది. త్వరలోనే కందిపప్పు, పామాయిల్, పంచదార, గోధుమ పిండిని కూడా రాయితీ ధరలకు అందించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలోని రైతు బజార్‌లో కిలో ఉల్లిపాయలను రూ.35కు విక్రయించే కౌంటర్లను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో 130 రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లిపాయల విక్రయాలను ప్రారంభించినట్లు తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం కిలో ఉల్లిపాయల ధర రూ.60 నుంచి రూ.70 వరకు ఉండటంతో.. ప్రజలకు అందుబాటులో ఉండేలా రూ.35కే విక్రయిస్తున్నామని చెప్పారు. సబ్సిడీ ఉల్లిపాయలు కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డును తప్పనిసరిగా చూపించాలని అధికారులు సూచించారు. ఒక్కో కుటుంబానికి నెలకు 2 కిలోల చొప్పున రాయితీ ఉల్లిపాయలను అందిస్తున్నారు. రైతు బజార్లతో పాటు మొబైల్ కౌంటర్లు, మినీ లారీల ద్వారా కూడా ఉల్లిపాయలను నేరుగా ప్రజలకు అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇదే సమయంలో త్వరలో రేషన్ షాపుల ద్వారా కందిపప్పు, పామాయిల్, పంచదార, గోధుమ పిండిని కూడా సబ్సిడీ ధరలకు అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి 1.20 లక్షల టన్నుల కందిపప్పును అందించేందుకు అంగీకరించిందని తెలిపారు. బియ్యం కొరతపై మంత్రి కీలక వ్యాఖ్యలు రాష్ట్రంలో బియ్యం కొరత ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఖరీఫ్ సీజన్‌లో సేకరించే ధాన్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ అవసరాలకు వినియోగిస్తామని తెలిపారు. ఎల్‌నినో పరిస్థితులను సాకుగా చూపి ఆహార ధాన్యాలు, నిత్యావసర సరుకులను బ్లాక్ మార్కెట్‌కు తరలించే ప్రయత్నాలు చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటు ధరల్లో లభించేలా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తుందని తెలిపారు.

ఏపీ ప్రజలకు రాయితీపై కందిపప్పు, పామాయిల్‌, చక్కెర, గోధుమ పిండి.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన

దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో సామాన్యులపై ఆర్థిక భారం పడుతోంది. బహిరంగ మార్కెట్‌లో పెరుగుతున్న ధరల నుంచి ప్రజలకు కొంత ఉపశమనం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…

15 పేద గిరిజన కుటుంబాలకు వారం రోజుల్లో రూ.1.50 కోట్ల ఆస్తి.. అధికారులు కుదరదని చెప్పినా, పోరాడి పట్టాలు అందించిన టీడీపీ ఎమ్మెల్యే

15 పేద గిరిజన కుటుంబాలకు వారం రోజుల్లో రూ.1.50 కోట్ల ఆస్తి.. అధికారులు కుదరదని చెప్పినా, పోరాడి పట్టాలు అందించిన టీడీపీ ఎమ్మెల్యే

విజయవాడ సమీపంలోని గన్నవరం నియోజకవర్గం పాతపాడులో 15 గిరిజన కుటుంబాల కష్టాలను గుర్తించిన సీనియర్ జర్నలిస్ట్ జాఫర్.. స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సహకారంతో వారికి పరిష్కారం…

మోకాళ్ల నొప్పులకు కారణమవుతున్న రోజువారీ అలవాట్లు ఇవే..!

మన రోజువారీ జీవితంలో తెలియకుండానే చేసే కొన్ని అలవాట్లు మోకాళ్లపై అదనపు ఒత్తిడిని కలిగించవచ్చు. మొదట్లో ఎలాంటి నొప్పి లేదా అసౌకర్యం కనిపించకపోయినా, ఈ అలవాట్లు దీర్ఘకాలంగా…