ఏపీలో రేపే తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి!
DNEWS:తొలి విడతలో మొత్తం 3,949 గ్రామ పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టగా, అందులో 758 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 3,191 సర్పంచ్ స్థానాలకు గురువారం పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ స్థానాల కోసం మొత్తం 9,052 మంది అభ్యర్థులు బరిలో…


















